12 Viewsఅయ్యప్ప స్వామి దేవాలయంలో ముగిసిన అన్న ప్రసాద వితరణ సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రముఖ ఆలయం అయ్యప్ప స్వామి ఆలయంలో గత 41 రోజులుగా ప్రతిరోజు అన్నప్రసాదం,అల్పాహారం దాతల సహకారంతో పంపిణీ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఒక ప్రకటన లో ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి, ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ మాట్లాడుతూ […]
ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్…
47 Viewsప్రేమించి మోసం చేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్… సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట ఎ.సి.పి. రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న పేద దళిత కుటుంబానికి ఎంబీబీఎస్ విద్యార్థిని బి. లావణ్య (23) జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామం మృతురాలు గవర్నమెంట్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివి తదుపరి హైదరాబాద్ గచ్చిబౌలి లో […]
పాలిటివ్ కేర్ మరియు హెల్ప్ డెస్క్ నియోనెంటల్ కేర్ సెంటర్ ను అకస్మికంగా సందర్శించి తగు సూచనలు చేసిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ అనిత
8 Viewsపాలిటివ్ కేర్ మరియు హెల్ప్ డెస్క్ నియోనెంటల్ కేర్ సెంటర్ ను అకస్మికంగా సందర్శించి తగు సూచనలు చేసిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ అనిత. మంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని పాలిటివ్ కేర్ మరియు హెల్ప్ డెస్క్ నియోనెంటల్ కేర్ సెంటర్ అకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. పాలిటివ్ కేర్ మరియు కీమోథెరపీ […]
సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
70 Viewsసబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026: వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి ప్రాంతంలో సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. […]
విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య.జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్
4 Viewsవిద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య.జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్. మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని సంక్షేమ వసతిగృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం వసతి గృహాల సంక్షేమ అధికారులతో జిల్లా […]
సి.ఎం. కప్ గ్రామస్థాయి ఎంపికల నమోదు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి
7 Viewsసి.ఎం. కప్ గ్రామస్థాయి ఎంపికల నమోదు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి. మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026: సి.ఎం. కప్ తెలంగాణ- 2025 (2వ ఎడిషన్) కొరకు గ్రామస్థాయి ఎంపికల నమోదు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల క్రీడాకారులు గ్రామస్థాయి ఎంపికల కోసం తప్పనిసరిగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు […]
శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత
11 Viewsశ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రావుల రవి కుటుంబానికి (25 ) ఇరవైఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులు చెల్ల విక్రమ్ బి ఎం ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అందజేత. మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ లో ఉన్నటువంటి రావుల రవి కొద్దిరోజుల క్రితం ఆటో యాక్సిడెంట్ తో గాయలపాలయ్యారు, వారి స్వగ్రామం కుందారం వెల్లి శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చెల్ల విక్రమ్ […]
బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యం పలు చేరికలు
9 Viewsబీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యం పలు చేరికలు. మంచిర్యాల జిల్లా. బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన చిలుముల తిరుపతి, తధాంతరం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బొక్కల గుట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా తోటపల్లి రవి నియమించిన జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్,ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ […]
నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
17 Viewsనిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆదేశాలమేరకు, జిల్లా విద్యార్థి విభాగం, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో, మంచిర్యాల జిల్లా లైబ్రరీలోని నిరుద్యోగులు, విద్యార్థులతో కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు దీపక్ కుమార్, మహేష్ లు మాట్లాడుతూ.. […]
కెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కాంగ్రెస్ నేతలు
25 Viewsకెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కాంగ్రెస్ నేతలు సిద్దిపేట జిల్లా, మర్కుక్, జనవరి మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు కెసిఆర్ అసెంబ్లీ వెళ్లి నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం పై మాట్లాడాలి లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీకి రావా గజ్వేల్ ప్రజలవి ఓట్లు […]










