57 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణం లోని కీసర రాహుల్ కు సంబంధించిన శివానగర్ లో మెయిన్ సిటీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో 12 -04- 2025 శనివారం రోజున దొంగతనం చేసిన కేసులో గంట్యాల హరీష్ వైబి నగర్ దిశలకు చెందిన నిందితుడికి మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల ప్రధమశ్రేణి న్యాయమూర్తి గురువారం రోజున ప్రవీణ్ తీర్పును వెల్లడించారని సిరిసిల్ల పట్టణ సిఐ కె కృష్ణ […]
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
128 Views భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానేరు జలాలకు కలెక్టర్, ఎమ్మెల్యే పూజలు మధ్య మానేరు రిజర్వాయర్ లో నీటి మట్టం పై ఆరా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాణం ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు రిజర్వాయర్ వద్ద మానేరు […]
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
77 Viewsజిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు. నిందుతుడికి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపి,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే హత్యకు కారణమైన నిందుతుడీకి జీవిత ఖైదు, 1000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ముస్తాబాద్ మండలం కొండాపూరుకు చెందిన సిర్రం మహేష్ అనే […]
వరద లో చిక్కుకున్న బాధితులు క్షేమం.
178 Viewsబాధితులతో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ . బాధితులను స్వయానా తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ . బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన విప్. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు, […]
కలెక్టర్, ఎస్పీ గ్రేట్ ఆఫీసర్స్
41 Views కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించి ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమం కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు […]
వరద నీటిలో చిక్కుకున్న వారు క్షేమం
221 Views రెండు హెలికాప్టర్ల ద్వారా ఎదుగురిని సురక్షిత ప్రాంతానికి తరలించిన ఆర్మీ అధికారులు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు, అక్కడే […]
ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నాలు
39 Views దగ్గరుండి పర్యవేక్షస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఐదుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశాయిపేట వద్దకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేరుకున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలెక్టర్, ఎస్పీ సంప్రదింపులు చేస్తూ మ్యాప్ ను పరిశీలిస్తున్నారు.










