గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటగ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా డిడిఆర్ఎఫ్+ఎస్ డి ఆర్ ఎఫ్ భద్రతా బలగాలు తక్షణమే స్పందించి సురక్షితంగా రక్షించారు.
222 Viewsదూల్మిట్ట.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూన్నాము , రేపటి రోజున (సెప్టెంబర్ రెండు )జరిగే ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రాంత ఆకాంక్షను ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటూ, సంపూర్ణమైన బందుకు మండల ప్రజలు విద్యార్థులు అందరు సహకరించాలని, మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ కో,కన్వీనర్ సుందరగిరి భాస్కర్ జేఏసీ నియోజక వర్గ నాయకులు చెట్కురి కమలాకర్, […]
105 Viewsసిద్దిపేట వైద్య విద్యా మణిహారం, శ్రీ రంగనాయక స్వామి బి.ఫార్మసి కళాశాల. సిద్దిపేట చెంతన ఫార్మసి విద్యా.. మంత్రి హరీష్ రావు చొరవ తో ఎగ్జిబిషన్ సొసైటీ వారి సౌజన్యం తో ఫార్మసి కాలేజ్. రూ.10కోట్లతో రామంచ గ్రామం, రంగనాయక సాగర్ ప్రాంతంలో నిర్మాణం జరిగింది.ఈ విద్యాసంవత్సరం 60 సీట్ల తో ప్రారంభం కానుంది. రేపు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి. సిద్దిపేట సిగలో మరో వైద్య విద్యా మణిహారంగా బి ఫార్మసి […]
216 Views ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలోనే ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల నిధులు కేటాయించాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచీ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని వారి నివాసం లో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని […]