వరదలో చిక్కుకున్న వారు ఐదుగురే కాకుండా ఇటుక బట్టీలో పనిచేస్తున్న ప్రదీప్, ఛాయా దంపతులు వారి కుమారుడు రాహుల్ ను కొల్లమద్ది ఇటుక బట్టీల నుంచి కాపాడిన రెస్క్యూ టీం వారికి ధన్యవాదాలు తెలిపిన ఇటిక బట్టిలో పనిచేస్తున్న దంపతులు
184 Viewsపోచమ్మ కు చలి బోనాలు…….. చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ – పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో […]
121 Views*_ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ._* _న్యూఢిల్లీ : కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి._ _ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12న సర్ గంగారామ్ […]
297 Views(తిమ్మాపూర్ నవంబర్ 02) కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై పటిష్ట […]