Breaking News

దొంగతనం కేసులు ఒక వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష

68 Views

రాజన్న సిరిసిల్ల పట్టణం లోని కీసర రాహుల్ కు సంబంధించిన శివానగర్ లో మెయిన్ సిటీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో 12 -04- 2025 శనివారం రోజున దొంగతనం చేసిన కేసులో గంట్యాల హరీష్ వైబి నగర్ దిశలకు చెందిన నిందితుడికి మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల ప్రధమశ్రేణి న్యాయమూర్తి గురువారం రోజున ప్రవీణ్ తీర్పును వెల్లడించారని సిరిసిల్ల పట్టణ సిఐ కె కృష్ణ తెలిపారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *