రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల మానేరు తీరాన చిక్కుకున్న బాధితులను కాపాడడానికి రంగంలోకి దిగిన ఆర్మీ హెలికాప్టర్ అనుక్షణం పర్యవేక్షణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రజా ప్రతినిధులు టీఎస్ 24/7 తెలుగు న్యూస్ ప్రజల పక్షం ప్రతిక్షణం మరింత సమాచారంతో మీ ముందుకు





