ప్రాంతీయం

బలగం విడిచిన మొగిలయ్య

69 Views బలగం సినిమా జానపద కళాకారుడు మొగిలయ్య మృతి వరంగల్ డిసెంబర్ 19 బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య గ‌త కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటున్న క్రమంలో మృతి చెందాడు. జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన కుటుంబ నేపథ్యం సినిమా బలగం బ్లాక్ […]

ప్రాంతీయం

యువత వ్యాపారంలో రాణించాలి — గాడిపల్లి భాస్కర్ 

124 Viewsయువత వ్యాపారంలో రాణించాలి — గాడిపల్లి భాస్కర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 18 సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి పక్కన చాయ్ బంక్ హోటల్ వద్ద ఇటీవల నూతనంగా ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ ను బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ సందర్శించి వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ యజమాని బత్తిని నరేష్ కుటుంబ సభ్యులను అభినందించారు, అనంతరం గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ యువత […]

ప్రాంతీయం

79 పాఠశాలలు తిరిగి ప్రారంభించాం– మంత్రి దామోదర రాజనర్సింహ

109 Views79 పాఠశాలలు తిరిగి ప్రారంభించాం– మంత్రి దామోదర రాజనర్సింహ డిసెంబర్ 18 రాష్ట్రంలో 6 వేల పాఠశాలలను మూసివేశారనడం సరికాదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు టి.రవీందర్‌ రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలు 1,745 కాగా, 2024-25 విద్యా సంవత్సరంలో 1,913 ఉన్నాయని చెప్పారు. 2024-25లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ అయిన 79 పాఠశాలలను తిరిగి ప్రారంభించినట్టు చెప్పారు. రూ.1,100 […]

ప్రాంతీయం

అసెంబ్లీ బ‌య‌ట డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి : హ‌రీశ్‌రావు

77 Viewsఅసెంబ్లీ బ‌య‌ట డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి : హ‌రీశ్‌రావు హైదరాబాద్ డిసెంబర్ 18 హైద‌రాబాద్ : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అసెంబ్లీలోకి వ‌చ్చే స‌భ్యుల‌కు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వ‌హించాల‌ని హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న దొంగ హరీష్ రావు అని,ఆ అవినీతిని […]

ప్రాంతీయం

జర్నలిస్టుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం

69 Viewsడీజేఎఫ్‌ మిత్రులకు స్వాగతం..సుస్వాగతం డిసెంబర్  18 ప్రియమైన మిత్రులారా…జర్నలిస్టుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పాత్రికేయ సంఘంగా ఉన్న డీజేఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర మహాసభను జనవరి10.2025 శుక్రవారం నాడు కరీంనగర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర డీజేఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనుండటం సంతోషించదగ్గ విషయం. ఈ సభకు ప్రతీ డీజేఎఫ్‌ సభ్యులు,సంఘ రాష్ట్ర,జిల్లా,మండల నేతలతోపాటు ప్రతీ పాత్రికేయుడు అత్యధిక సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వవల్సిందిగా పేరుపేరునా మనవి.నోట్‌: వేదిక,అతిథుల వివారాలను త్వరలోనే […]

ప్రాంతీయం

8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి

56 Views8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెలుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది […]

ప్రాంతీయం

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

153 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు. ప్రజలకు ఒక పెద్దలాగా, అన్నలాగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీసులు నిరంతరం కృషి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండము పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

87 Viewsపాములపర్తి తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి  సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 18  సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి నర్సయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యుల ను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. మర్కుక్ మoడల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు లక్ష్మణ్, నాగరాజు, మలేష్,ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

64 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పెద్ద బోయిని మైత్రి కి 60000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎంపీపీ పాండు గౌడ్,   బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,మాజీ మండల యూత్ ప్రెసిడెంట్ […]

ప్రాంతీయం

MBBS విద్యార్థికి చేయూత

110 Viewsబరోసా ఫౌండేషన్ మరోసారి తన పాత్రను పోషించింది. యోగేశ్ అనే విద్యార్థి రామగుండం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. మన్చిర్యాల జిల్లా, కన్నాపల్లి గ్రామానికి చెందిన యోగేశ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆవాసం మరియు విద్యా ఫీజులను చెల్లించలేకపోయాడు. అయితే, బరోసా ఫౌండేషన్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి ₹30,000 విలువైన మొత్తం ఈ సమస్యను పరిష్కరించి యోగేశ్ కు అవసరమైన సహాయం అందించింది.బరోసా ఫౌండేషన్ ఆర్థికంగా బలహీన విద్యార్థుల విద్యాభవిష్యత్తును ముందుకు […]