పాములపర్తి తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి
సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 18
సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి నర్సయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యుల ను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. మర్కుక్ మoడల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు లక్ష్మణ్, నాగరాజు, మలేష్,ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
