89 Viewsఇండస్ట్రీయల్ హబ్ తో దశ మారనున్న వెంపల్లి, ముల్కళ్ల – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామం ఇండస్ట్రీ యల్ హబ్ మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ట్రీయల్ హబ్ కోసం స్వచ్చందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను […]
మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం
110 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం . ఐపీల్ తరహాలో మన మంచిర్యాల లో గత సంవత్సరం నుండి మంచిర్యాల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న గురూస్ క్రికెట్ అకాడమీ వారు ఎం పి ఎల్ సీజన్ – 2 జనవరి 8 వ తారీఖు నుండి శివాజి గ్రౌండ్ లో ప్రారంభం అవుతున్న సందర్బంగా క్రీడాకారులకు చెందిన టీ షర్ట్ లాంచ్ చెయడం […]
భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరణ
83 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన – ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి భద్రాచల దేవస్థానం ఈనెల 10న ఘనంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)కి సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలు, శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గత 26సంవత్సరాల నుండి నిర్వీరామంగా లక్షల మంది భక్తులచే రామకోటి […]
చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన డాక్టర్ శరత్ బాబు
112 Viewsమంచిర్యాల జిల్లా. చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన డాక్టర్ శరత్ బాబు. జనవరి 10 న జరిగే డిజెఎఫ్ మహ సభను విజయవంతం చేయండి. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మరియు యూట్యూబ్ లలో పని చేసే వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసినదే డిజెఫ్. మంచిర్యాల జిల్లా నుండి వందలాదిగా జర్నలిస్టులు కదిలి రావాలని పిలుపునిచ్చిన డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చలో కరీంనగర్ పోస్టర్ […]
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల సంబరాలు
63 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల సంబరాలు. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా సందర్భంగా. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ఈరోజు మంచిర్యాల ఐబీ […]
నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్లు
48 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు* రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం నీల్వాయి ఆధ్వర్యంలో పోలీస్ మీకోసం లో భాగంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి డాక్టర్ సుమారు 67 మంది కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించడం జరిగింది. వారిలో 25 మందిని చెన్నూర్ రూరల్ […]
మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రికి వినతి పత్రం అందించిన బీజేపీ
57 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్నకి వినతి పత్రం అందించిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న గారిని బీజేపీ మంచిర్యాల […]
రైతు భరోసా పేరిట అన్నదాతలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ – దివాకర్ రావు
63 Viewsమంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట. *రైతుభరోసా పేరిట సీఎం రేవంత్ అన్నదాతలకు చేసిన దారుణమైన దగాపై లక్షెట్టిపెట్ అంబేద్కర్ చౌరస్తా లో నిరసన కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.* అనంతరం వారు మాట్లాడుతూ ఏటా రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని ఏడాది పాటు ఊరించి ఊరించి చివరికి 12 వేలే ఇస్తామని రైతుల ఉసురు పోసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు ఇచ్చిన ప్రధాన హామీకి పాతరేసినందుకు రైతు […]
రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం
50 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం* *నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు.* *ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి […]
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
55 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వాలకు సంబరాలు చేసుకుంటున్నారు, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.










