ప్రాంతీయం

విద్యార్థులు, మహిళల భద్రతకు షీటీం ప్రత్యేక చర్యలు

22 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* విద్యార్థులు, మహిళల భద్రతకు షీటీం ప్రత్యేక చర్యలు: షీ టీమ్ ఎస్ ఐ లావణ్య మహిళలు, విద్యార్థుల భద్రతకు షీ టీం. ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని షీ టీమ్ ఎస్ ఐ లావణ్య తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోదావరిఖని, గాంధీ నగర్ విద్యా ర్థులకు అవగాహన కల్పించారు. షీ టీమ్ చేపడుతున్న భద్రత చర్యలను వివరించి, ఎవరైనా గురిచేస్తే ఇబ్బందులకు మొదట తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాత […]

ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి,3 రోజుల జైలు శిక్ష

38 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి,3 రోజుల జైలు శిక్ష సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి ₹ 1,02,000/- రూపాయల జరిమానా  సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, ( మన వార్త ప్రతినిధి) సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు […]

ప్రాంతీయం

కొండపాక మండలంలోని ఓటర్లను ప్రలోభపెట్టినందుకు  – సిద్దిపేట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు

33 Viewsకొండపాక మండలంలోని ఖమ్మంపల్లి – అంకిరెడ్డిపల్లి గ్రామాలలో ఓటర్లను ప్రలోభపెట్టినందుకు  – సిద్దిపేట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్.  సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24 /7 ఓటర్లను ప్రలోభ పెట్టె విధంగా గ్రామంలో ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి గాను కొండపాక మండల ఖమ్మంపల్లి అభ్యర్థులైన మంద భాస్కర్ రెడ్డి, తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి లు వ్యవసాయ బావుల వద్ద భోజనాలు వండించి […]

ప్రాంతీయం

సిద్దిపేట అర్బన్ మండలంలోని సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు.

21 Viewsస్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు. సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్  సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24/7  ఎన్సాన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి అయిన నాగుల స్రవంతి ఎన్సాన్ పల్లి పెద్దమ్మ గుడి వద్ద ఒకే కులానికి చెందిన 44 మందికి […]

ప్రాంతీయం

పోలీస్ తనిఖీ చేయగా మద్యం బీర్లు లిక్కర్ లభ్యం

82 Viewsపోలీస్ తనిఖీ చేయగా మద్యం బీర్లు లిక్కర్ లభ్యం. సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్  సిద్దిపేట్ జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట జిల్లా 08.12.2025 నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐపి ఎన్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందితో కలిసి వేములవాడ కమాన్ వద్ద మధ్యాహ్నం 01:30 గంటల సమయం లో వాహనలు తనిఖీ చేయుచుండగా సిద్దిపేట పట్టణం నుండి ఏపీ23యూ1371 నెంబర్ గల హ్యాపీ ఆటో రాగా, దానిని తనిఖీ చేయగా […]

ప్రాంతీయం

బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా సదానందం ఎన్నిక

18 Viewsబీసీ కులాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మంచర్ల సదానందం ఎన్నిక మంచిర్యాల జిల్లా. బీసీ కులాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మంచర్ల సదానందం ఎన్నిక నిన్న హైదరాబాదులోని మల్కాజ్గిరి భరత్ నగర్ లో గల రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. నాపై నమ్మకంతో మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించిన […]

ప్రాంతీయం

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా…

79 Viewsసర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని రామసాగర్ సర్పంచ్ అభ్యర్థి నరేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధించినటువంటి మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేశారు. 57 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ వచ్చే విధంగా, అర్హత కలిగినటువంటి దివంగులకు వికలాంగుల పెన్షన్ వచ్చే విధంగా పూర్తి బాధ్యత తీసుకుంటానని అన్నారు. గ్రామంలో ప్రతి వీధిలో సిసి రోడ్లు వేస్తాను, అలాగే అండర్ […]

ప్రాంతీయం

ఈశ్వర చారి కి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన బీసీ సంఘం నాయకులు

13 Viewsఅమరుడు ఈశ్వర చారి కి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన బీసీ సంఘం నాయకులు ఈరోజు బెల్లంపల్లి చౌరస్తాలో బీసీలకు జరిగిన అన్యాయంపై కలత చెంది నిన్న మేడ్చల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి పాల్పడిన ఈశ్వర చారి నిన్న గాంధీ హాస్పిటల్ లో నిన్న గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం బీసీ సమాజానికే బాధాకరం ఆయన అమరత్వం బీసీ సమాజానికి కనువిప్పు కలగాలని ఆయన ఆశయ సాధన కోసం రాబోయే […]

ప్రాంతీయం

తప్పిన పెను ప్రమాదం.

75 Viewsపోలీసు జీపును ఢీ కొట్టిన లారీ  తప్పిన పెను ప్రమాదం, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్ సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7, డిసెంబర్ 7 హనుమకొండ నుండి హుస్నాబాద్ వస్తున్న లారీ పోలీస్ జీపును ఢీకొన్న ఘటన హుస్నాబాద్ మండలం జిల్లలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది.ఈ సందర్బంగా వివరాల్లోకి వెళితే హనుమకొండ నుండి హుస్నాబాద్ వైపు వెళ్తున్న చేపల లోడ్ లారీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ […]

ప్రాంతీయం

స్వేచ్ఛయుత ఎన్నికలు – ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్

33 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్ళగురిజాల పోలీసుల ఫ్లాగ్ మార్చ్. స్వేచ్ఛయుత ఎన్నికలు – ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్ : బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ కమీషనర్ అఫ్ పోలీస్, రామగుండము ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ సూచనల మేరకు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రవెల్లి, చాకెపల్లి మరియు బుధకూర్డ్ గ్రామాలలో రవికుమార్, బెల్లంపల్లి ఏసీపీ  ఆధ్వర్యంలో […]