44 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని సెవెన్ హిల్స్ హై స్కూల్ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే ని శాలువాతో సన్మానించారు.
సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి
53 Viewsసిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి సిద్దిపేట జిల్లా,జనవరి 17, తెలుగు న్యూస్ 24/7 రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, గజ్వెల్–ప్రజ్ఞాపూర్, చెర్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను శనివారం ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ), సిద్దిపేటలోని మినీ కాన్ఫరెన్స్ హాల్జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన, జిల్లాలోని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ ప్రక్రియను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, […]
జిల్లాలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
45 Viewsజిల్లాలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 17, 2026: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ […]
సింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి
20 Viewsసింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా జనవరి 17, తెలుగు న్యూస్ 24/7 సింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం కోహెడ మండలంలో గల సింగరాయకొండపై గల సింగరాయ ప్రతాపరుద్ర లక్ష్మీనరసింహస్వామి […]
చిన్నారుల అవగాహనతోనే రహదారి భద్రత సాధ్యం
20 Viewsచిన్నారుల అవగాహనతోనే రహదారి భద్రత సాధ్యం: ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో బెజ్జంకి ఎస్ఐ సౌజన్య సిద్దిపేట జిల్లా,జనవరి 17, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ (అరైవ్ అలైవ్) కార్యక్రమంలో భాగంగా శనివారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి బెజ్జంకి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ సౌజన్య పాఠశాల విద్యార్థులకు రహదారి […]
కూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బందోబస్తు ఏర్పాట్లు
59 Viewsకూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బందోబస్తు ఏర్పాట్లు..పర్యవేక్షించిన సిపి రష్మీ పెరుమాళ్ ఐపీఎస్.. సిద్దిపేట జిల్లా, జనవరి 17, తెలుగు న్యూస్ 24/7 కూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బందోబస్తుఏర్పాట్లను పర్యవేక్షించిన సిపి రష్మీ పెరుమాళ్ ఐపీఎస్,కుడవెళ్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చేపట్టిన బందోబస్తు క్యూ లైన్ల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ […]
బొక్కలగుట్ట వద్ద డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
25 Viewsబొక్కలగుట్ట వద్ద డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం. రామకృష్ణాపూర్ // మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బొక్కలగుట్ట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొంది.ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఆ గాయపడిన వాళ్లను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఆ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం..రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
13 Viewsమున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం..రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద. మంచిర్యాల జిల్లా, జనవరి 16, 2026: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ […]
అరైవ్ – అలైవ్ ముఖ్య లక్ష్యమే సురక్షిత ప్రయాణం
13 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అరైవ్ – అలైవ్ ముఖ్య లక్ష్యమే సురక్షిత ప్రయాణం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ శాఖలతో సమన్వయం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యం తో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన Arrive….. Alive కార్యక్రమంలో భాగంగా గౌరవ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారి మార్గదర్శకత్వంలో, డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం […]
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిన మంచిర్యాల ఎమ్మెల్యే – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
14 Viewsఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిన మంచిర్యాల ఎమ్మెల్యే – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొనడం జరిగింది. […]










