ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక , ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి జూపల్లి కృష్ణారావు.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ మరియు BLO, BLAలు SIR (ఓటరు సవరణ ప్రక్రియ)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక , ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు,నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





