ప్రాంతీయం

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు – సిపి

51 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి : రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అన్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ […]

Breaking News

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రజలకు అందుబాటులో లేని ఇసుక…..!!

327 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోనీఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో ప్రజలు సామాన్యులు గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ప్రభుత్వం అధికారులు లేనిపోని ఆంక్షలు విధిస్తూ ఇసుకను అందని ద్రాక్షల మార్చేస్తున్న ఈ ప్రభుత్వం మరియు అధికారులు నిర్ణయాలతో ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు మార్చుకుంటూ ఎప్పటిలాగే యధావిధిగా ఎక్కడి ఇసుక రిచులు అక్కడనే ఉండాలని ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని […]

ప్రాంతీయం

జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ జహంగీర్ ను నియామామకం…

182 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): జహంగీర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నానని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నానని తను బ్రతుకుదెరువుకు ఎడారి దేశం వెళ్లిన అక్కడికి వచ్చిన మన దేశ కార్మిక సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై స్పందిస్తూ అక్కడి ప్రభుత్వంతో పోరాటం చేసినాను. విదేశాల నుండి మన ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పోరాటాన్ని నిత్యం కొనసాగిస్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన ప్రజా […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో 49 పదవ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటు

72 Viewsమంచిర్యాల జిల్లా. 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు. సూచనలు చేసిన జిల్లా కలెక్టర్. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడతాయి. మంచిర్యాల జిల్లాలో పదవ తరగతికి సంబంధించి 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను సూచించారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 04 తారీఖు వరకు పదో తరగతి పరీక్షలు కు […]

ప్రాంతీయం

గ్రామస్తులకు అవగాహన చేస్తున్న పోలీసులు…

63 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పల్లి గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మొగిలి, ఎస్ఐ. చిందం గణేష్ మాట్లాడుతూ సి సి  కెమెరా ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్‌ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్‌ మ్యాజిక్‌పై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు.

ప్రాంతీయం

బార్ అసోసియేషన్ సభ్యులను కలిసిన బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి

88 Viewsమంచిర్యాల జిల్లా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కోర్టులో బార్ అసోషియేషన్ సభ్యులని కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కి సీరియల్ No.1 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరినా బీజేపీ నాయకులు అనంతరం న్యాయవాదులతో కలిసి భోజనం చేసిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ,రఘునాథ్ వెరబెల్లి, చల్లా నారాయణ రెడ్డి గారు,తూల ఆంజనేయులు, కర్రే లచన్న, పూదరి రమేష్  మరియు నాయకులు […]

ప్రాంతీయం

మహాప్రస్థాన నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

65 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన మహాప్రస్థాన నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాంతీయం

ఫిర్యాదిదారుల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించిన – సీపీ 

128 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ ఫిర్యాదిదారుల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించిన సీపీ ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్  ప్రధాన కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. రామగుండం కమీషనరేట్ పరిధిలోనీ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తు లను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కారణజన్ముడు కెసిఆర్…. సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి

88 Views  ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.. -మాజీ జెడ్పిటిసి చీటి లక్ష్మణరావు  సోమవారం మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వర్స కృష్ణ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభ సందర్భంగా సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాంతీయం

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…

59 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి15 (24/7న్యూస్ ప్రతినిధి): స్థానిక మండల కేంద్రంలో గిరిజనులు శనివారం బంజారా ఆరాధ్య దైవంగా పూజించే శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286.వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా బంజారా మండల అధ్యక్షుడు లకావత్ నర్సింలు ఈ జయంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. అదేవిధంగా స్థానిక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మరికొందరు నాయకులు చొరవ తీసుకొని 2.గుంటలు […]