రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో ప్రజలు సామాన్యులు గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ప్రభుత్వం అధికారులు లేనిపోని ఆంక్షలు విధిస్తూ ఇసుకను అందని ద్రాక్షల మార్చేస్తున్న ఈ ప్రభుత్వం మరియు అధికారులు నిర్ణయాలతో ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు మార్చుకుంటూ ఎప్పటిలాగే యధావిధిగా ఎక్కడి ఇసుక రిచులు అక్కడనే ఉండాలని ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు తెలిపారు అలా చేసినట్లయితే ప్రజలకు ఇసుక తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
