59 Viewsప్రధాని మోదీకి సీఎం రేవంత్ కృతజ్ఞతలు మార్చి01 ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలంగాణ : వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం […]
సౌదీలో కనిపించిన నెలవంక
85 Viewsసౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్ సౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్ మార్చ్ 01 సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక. అక్కడ రేపు శనివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. కాగా మన దేశం లో శని వారం నెల వంక కనిపిస్తుందని ఆదివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కాదన్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. కాగా రంజాన్ మాస ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి.
ఆర్టీసీ బస్సులో ఏమైనా పోగొట్టుకున్నారా! అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి
137 Viewsమంచిర్యాల జిల్లా ఆర్టీసీ బస్సులో మీరేమైనా పోగొట్టుకున్నారా! అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ పైన బస్సు కండక్టర్ రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోయారా! అయితే ఏం పర్వాలేదు వెంటనే ఈ నెంబర్కు 040 – 69440000 కాల్ చేసి టికెట్ పైనున్న బస్సు నెంబర్ ని మరియు టికెట్ వివరాలు చెబితే మీరు మర్చిపోయిన డబ్బులు ఆర్టిసి నుండి ఫోన్ పే ద్వారా మీకు […]
స్థానికేతర కోట తెలంగాణ కే
91 Viewsస్థానికేతర కోట తెలంగాణ కే హైదరాబాద్:ఫిబ్రవరి 28 తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగు తున్న 15శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతా నికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించిన జీవో నంబర్ 15ను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేశారు.రాష్ట్రంలో […]
దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం.
58 Viewsదేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం. హైదరాబాద్ ఫిబ్రవరి 28 హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రాంచంద్రదాసు 19 60 దశకం నుండి చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను […]
బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు
38 Viewsబద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు హైదరాబాద్ :ఫిబ్రవరి 28 ఉత్తరాఖండ్‌లోఈరోజు ఉదయం పెను ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో చరియలు విరిగిపడ్డాయి, చమోలీ జిల్లాలో మంచు కొండ కుప్పకూలింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకుపోయారు. అందులో 10 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. మరో 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. […]
చికిత్స పొందుతూ గర్భిణీ మృతి
105 Viewsచికిత్స పొందుతూ గర్భిణీ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 28 సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేని సోని అనే గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆమె హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్‌లో చేరింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం
76 Viewsకలకలం రేపుతున్న బాలిక అదృశ్యం కోదాడ ఫిబ్రవరి 28 కోదాడ: కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం,కోదాడ పట్టణంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన శుక్రవారం కలకలం రేపుతుంది. కోదాడ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడికి ఇంస్టాగ్రామ్ లో మేళ్ళచెరువు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో పరిచయం ఏర్పడిందని సమాచారం. కాగా, బాలిక బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం
58 Viewsఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 28 ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం తెలంగాణ, మద్యం మత్తులో ఆరేళ్ళ చిన్నారిపై దుంప వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అత్యాచారయాత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలో చోటుచేసుకుంది. రోడ్‌పై ఆడుకుంటున్న చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచార యాత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పొక్సో యాక్ట్ కింద కేస్ […]
వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
81 Viewsవాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చందంపేట, ఫిబ్రవరి 28 చందంపేట: వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.చందంపేట మండలం నక్కలగండి తండా సమీపంలోని డిండి వాగులో పడి అన్నదమ్ములు హరి ప్రసాద్(8), బిట్టు(6) మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో ఉన్న అన్న వద్దకు వెళ్తున్న చిన్నారులు, నీటిలోతు తెలియక వాగులోకి దిగి నీట మునిగి మృత్యువాత పడ్డారు. చిన్నారులు ఇంటి వద్ద లేకపోవడం, వాగు ఒడ్డున బట్టలు ఉండడంతో కుటుంబ సభ్యులు […]










