సౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్
సౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్
మార్చ్ 01
సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక. అక్కడ రేపు శనివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. కాగా మన దేశం లో శని వారం నెల వంక కనిపిస్తుందని ఆదివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కాదన్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. కాగా రంజాన్ మాస ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి.
