Breaking News

ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు తెలంగాణకు రెడ్ అలర్ట్

98 Viewsతెలంగాణకు రెడ్ అలర్ట్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్: ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి.. వృధాగా పోతున్న నీరు, ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం..

Breaking News

మరి కాసేపట్లో నర్మాల కు బోట్లు

434 Views సొంత గడ్డ పై ఎమ్మెల్యే సత్యం మమకారం:: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేర్ నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని బోట్లలో (పడవ)లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం మరో గంట లోపు పడవలను పంపించనున్నట్లు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం “సత్యం మిత్ర మండలి ఎల్లారెడ్డిపేట”  ఒగ్గు బాలరాజ్ మరియు మిత్రులకు కు ఫోన్ ద్వారా తెలిపారు.హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశామని, వాతావరణం సహకరించే పరిస్థితి […]

Breaking News

మానేరు వాగులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులతో హెలికాప్టర్ సహాయం కోసం మాట్లాడుతున్న ప్రభుత్వ విప్

63 Viewsహెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి* వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు. ఆపదలో […]

Breaking News

మానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్

996 Viewsమానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్, పోలీసులు రెస్క్యూటిము కాపాడాలని ప్రయత్నిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా మానేరు డ్యాం ప్రాంతం వద్ద ఉండి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది అప్డేట్ తో మీ ముందుకు టీఎస్ 24/7 తెలుగు న్యూస్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

105 Views భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు.పిల్లలు,యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వాగులు, వంకలు వద్దకు వెళ్ళవద్దని మీడియా ప్రకటనలో  తెలిపారు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కిసమాచారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు..

Breaking News

ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు

541 Views ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను […]

Breaking News

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

29 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో పని చేయాలి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో ప్రజలు, బాధితులు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం బసంత్ నగర్ పోలీస్‌ […]

Breaking News

రోడ్డు ప్రమాదంలో… డిఈ ప్రశాంత్ కుమార్ కు తీవ్ర గాయాలు

31 Viewsపరామర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నర్మెట్ట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించేందుకు వెళ్తున్న సంబంధిత డిఈ ప్రశాంత్ కుమార్ కు గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తుండగా, అదే రోడ్డు వెంట వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయన గజ్వేల్ చేరుకొని ప్రశాంత్ కుమార్ ను పరామర్శించారు. అయితే […]

ప్రాంతీయం

అభయ హస్తం మిత్రబృందం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

35 Viewsమట్టి గణపతి విగ్రహాలు శ్రేష్టం అని గజ్వేల్ మాజీ ఉపసర్పంచ్ నంగునూరి సత్యనారాయణ అన్నారు, మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అభయ హస్తం మిత్రబృందం అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి అన్ని కలిపి ఒక జ్యూట్ బ్యాగులో ప్రజలకు అందజేసి అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహాల […]

ఆధ్యాత్మికం

అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అన్నదానం

157 Views ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండులో అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా ఎల్లారెడ్డిపేట అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా అన్న ప్రసాదం స్థానిక కొత్త బస్టాండులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న వ్యక్తులకు అన్నదానం శ్రీ రామోజీ శేఖర్ సహకారంతో చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చకిలం మధు, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు దేవరాజు, శ్రీను గురు స్వామి, […]