ప్రాంతీయం

ఇద్దరు నిరుపేద యువతులకు పుస్తే మట్టెల పంపిణీ

120 Views

ఎల్లారెడ్డి పేట మండలంలోని కిష్టు నాయక్ తండాకు చెందిన దరావత్ రాంసింగ్ సుశీల ల కూతురు వెన్నెల వివాహానికి అదే విధంగా గంభీరావుపేట మండలం మల్లుపల్లే కు చెందిన నర్సయ్య – నర్సవ్వ ల కూతురు సౌమ్య ల వివాహానికి కీర్తి శేషులు లక్ష్మి మల్లారెడ్డి ల స్మారకార్థం తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అందించిన పుస్టే మెట్టేలను మాజీ వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మి నారాయణ,రాహుల్,హైమధ్ తదితరులు పాల్గొన్నారు నేటితో పూస్తే మెట్టెల ప్రదానం చేసిన సంఖ్య 1039 కి చేరుకుంది.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7