ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన
సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది
సెప్టెంబర్ 14
సిద్దిపేట జిల్లా. నాబార్డ్ సౌజన్యంతో మన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో గౌరారం గ్రామంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఇన్సూరెన్స్ ₹20 ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం ఇన్సూరెన్స్ 436 ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ పాయి 1000.గోల్డ్ లోను క్రాప్ లోన్స్ వ్యవసాయ రుణాలు ముద్రా రుణాలు ఎడ్యుకేషన్ లోన్స్ వివిధ బ్యాంకు డిపాజిట్స్ పథకాలపై కేఎస్ రూరల్ మీడియా కళాజాత బృందం మాటల ద్వారా పాటల ద్వారా మరియు మ్యాజిక్ షో ద్వారా పల్లె ప్రజలకు రైతులకు వ్యాపారస్తులకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ సిబ్బంది జి నర్సింలు బి ఏం.
ఫీల్డ్ ఆఫీసర్ మాధురి. సంధ్య. సూర్య ప్రకాష్. బాలయ్య. కె ఎస్ రూరల్ మీడియా కళాబృందం కే చిదంబరేష్. వి గంగాధర్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
