204 Viewsఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. బాల సాహితీవేత్త కవి డాక్టర్ వాసర వేణి పరశురాములు ష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ బోధన భాషగా పెట్టాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఇది మాతృ భాష తెలుగుకు గొడ్డలిపెట్టులాంటిదనీ, పి.జి స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో 13-04-2025న డా.వాసరవేణి […]
ప్రకటనలు
ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమారులు నిబంధనలు పాటించాలి ముస్తాబాద్ ఎస్సై…
231 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ట్రాక్టర్ డ్రైవర్లు మరియు యజమానులతో ఠాణాలో ఎస్ఐ సిహెచ్. గణేష్ సమావేశం నిర్వహించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్, గణేష్ మాట్లాడుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను, ఇంజిన్ మరియు ట్రైలర్ రెండింటికీ సరైన నంబర్ ప్లేట్ సరైన పత్రాలు ఉండాలి, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మితిమీరిన వేగం నిబంనలకు లోబడి ఉండాలి, అక్రమ ఇసుక మరియు కంకర రవాణా […]
అక్రమ అరెస్టులతో భయపడేది లేదు… బిజెపిజిల్లా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ
291 Viewsఅక్రమ అరెస్టులతో భయపడేది లేదు… -బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ అరెస్ట్- *తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకే అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు ప్రభుత్వం పాల్పడుతుందని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ బుధవారం రోజున అసెంబ్లీ ముట్టడిని చేయడానికి వెళుతుండగా అసెంబ్లీ మార్గమధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తో పాటుగా మండల అధ్యక్షురాలను హైదరాబాదులోని రామ్ గోపాల్ పేట పోలీసులు […]
వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి…
251 Viewsతెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చెర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ను మంగళవారం ఆయన నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి వంగ గిరీధర్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్థులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి పేట మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ పెండింగ్ బిల్లుల పట్ల వివక్ష చూపుతోంది…. బి ఆర్ ఎస్ నాయకుల మండిపాటు
82 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు, బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ పెండింగ్ బకాయిల పట్ల వివక్ష చూపుతోంది…
55 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు, బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా…
271 Viewsబైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22. ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్‌పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ […]
బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం…
112 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]










