తెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చెర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ను మంగళవారం ఆయన నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి వంగ గిరీధర్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్థులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి పేట మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు
