ప్రకటనలు

3 న సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటిఆర్ పర్యటన

198 Viewsఈ నెల 3 వ తేదీన సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కే టి రామారావు పర్యటించనున్నారు.3 వ తేదీన మధ్యాహ్నం 03.00 గంటలకు జగుత్యాల జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుంటారు. ఆ వెంటనే ధర్మపురి నుండి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల లోని నూతన ఎస్పి భవనం వెనుకాల నిర్మించిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 03.30 గంటలకు చేరుకుంటారు. సిరిసిల్ల నుండి 05.30 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తం 2 గంటల పాటు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం..

153 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం ( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి) స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జీడి శ్రీనివాస్ కు పితృవియోగం…

202 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటబీ అర్ ఎస్ కార్యకర్త జీడి శ్రీనివాస్ తండ్రి జీడి కాశయ్య అనారోగ్యంతో రెండు రోజుల క్రితంమరణించాడు కాగా సోమవారం రోజున ఆయన నివాసానికి చిటీ కుటుంబాన్ని పరామర్శించారు టిఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆయన అన్నారు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఎ ఎంసి చైర్మన్ గుళ్లపెల్లి నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

నూతన కార్యవర్గానికి చిరు సత్కారాలు….

106 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13వ వార్డు సంబంధించిన స్వర్గీయులు కీర్తిశేషులు రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షులు 26 వార్డ్ కౌన్సిలర్ ఓటారి కారి లక్ష్మీరాజ్యం కుమారుడు ఓటారి కారి దేవేందర్ మోచి సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకున్నందుకు ఆదివారం రోజున పట్టణానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓటరికరి రామచంద్రం జిల్లా అధ్యక్షులు కావా చంద్రశేఖర్,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ చిరు సత్కారం చేయడం జరిగింది. […]

ప్రకటనలు

ఎల్లారెడ్డిపేట మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా రమేష్

394 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా సిరిగాద రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని స్వర్ణకార సంఘ భవనంలో మండల స్వర్ణకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహ నిర్వహించగా  ఎల్లారెడ్డిపేట స్వర్ణకార సంఘ అధ్యక్షుడు సిరిగాధ రమేష్ చారి ఉపాధ్యక్షులు కాడర్ల శంకర్ చారి, సిరిగాద సంతోష్ చారి, శ్రీపాద లింగమూర్తి చారి, దుంపెన ప్రభాకర్ చారి, శ్రీరామోజు రవి చారి, ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి గోపాల్ చారి, […]

ప్రకటనలు

శనివారం విద్యుత్కు అంతరాయం

274 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో శనివారం రోజు 10 గంటల నుండి 3 గంటల వరకు రాజన్నపేట సబ్‌స్టేషన్ మరమ్మతులు ఉన్నందున రాజన్నపేట,అల్మాస్పూర్, ఆ సబ్‌స్టేషన్ పరిధి ఈ గ్రామాలకు విద్యుత్ అంతర్యం కలుగురని కావూన వినియోగదారులు మాతో సహకరించాలని సెస్  ఏ ఈ పృద్వి ఒక ప్రకటనలో తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రకటనలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్కిల్స్ అవగాహన కార్యక్రమం

140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్కిల్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఆర్,టాటా స్కై వారి సౌజన్యంతో ప్రతిమ ఫౌండేషన్ వారు పదవ తరగతి,డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 90 రోజులు ఉచిత శిక్షణ తో పాటు,భోజన వసతి కల్పించి అర్హులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ… 18 సంవత్సరాల నుండి […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

నిప్పుతో చెలగాటమా!!

228 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]

ప్రకటనలు

సీఐ కార్యాలయంలో ఫోటోగ్రఫీ పోస్టర్ ఆవిష్కరణ

217 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎల్లారెడ్డిపేట మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,చేతుల మీదుగా పాస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రఫీ అప్డేట్స్ గురించి టెక్నాలజీ అదేవిదంగా కెమెరాల పనితనం తెలుసుకోవాలన్న ఒకప్పుడు ముంబై,ఢిల్లీ మహానగరాలకే పరిమితమైనటువంటి ఈ ఫోటో ఎక్స్పో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్స్ప్లోర్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

స్త్రీనిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి….

216 Viewsస్త్రీ నిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి స్త్రీ నిధి ఋణాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఐకెపి ఎపియం మల్లేశం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ కావేరి మండల సమాఖ్య కార్యాలయం లో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ,స్ట్రీనిది ఋణాలను తీసుకొని సక్రమంగా చెల్లించాలన్నారు .అన్ని సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలన్నారు. అనంతరం […]