412 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]
ప్రకటనలు
పుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు
239 Viewsపుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో., 4ఏళ్ల కిందట పుల్వామాలో ముష్కరుల బాంబు దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు చిన్నారి విద్యార్థులు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుండి బాగా చదివి, దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల […]
గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక
247 Viewsగోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక విద్యార్థికి పూలగుచ్చమిఛ్ఛి అభినందించిన కరస్పాండెంట్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు చెందిన 2019 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థి నీలం పర్షరాములు గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా పర్షరాములు ను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఎం డి లతీఫ్ , ప్రిన్సిపాల్ శరత్ కుమార్ […]
విద్యార్థులకు తిమ్మాపూర్ బాకురుపల్లి తండా విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను ఫైజర్ కంపెనీ వితరణ
251 Views1 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
బాకురపల్లి తండాలో విద్యార్థులకు ఉపయోగకరమైన ఫైజర్ కంపెనీ వారి సౌజన్యంతో వితరణ
272 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
ముదిరాజ్ సంక్షేమ సంఘం యూత్ కమిటీ కార్యవర్గం ఎన్నిక… ఈసీ డాక్టర్ పిట్టల మోహన్
141 Viewsఅక్కపల్లి యూత్ అధ్యక్షులుగా జిన్నా స్వామి ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నిక… ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజ్ : ఈసీ డాక్టర్ పిట్టల మోహన్ ఆధ్వర్యంలో యూత్ ఎన్నికల్లో పాల్గొన్నారుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాలో ముదిరాజులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజు డాక్టర్ మోహన్ పిలుపునిచ్చారు,ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ముదిరాజ్ సంక్షేమ […]
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం
176 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం చేసి […]
కోటి సంతకాల సేకరణ కార్యక్రమం….బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం
134 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం […]
ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రం ప్రారంభం
194 Viewsఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన డా జి సత్యనారాయణ స్వామి : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిర్వహణ పరీక్షల కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి రిబ్బన్ కత్తిరించి సోమవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల కోఆర్డినేటర్ నిరంజన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు […]








