*నిజమైన హీరోలే వీర సైనికులు….
ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేది సైనికులే మాజీ సైనికుడు బోయిన మహాదేవ్
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బోయిన మహదేవ్ దంపతుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మండల ప్రజలందరికీ పేరుపేరునా విషెస్ తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఒక దేశ సైనికులు గాని కాదు మళ్ళీ గ్రామంలోనైనా దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాదించుతానని మీడియాతో వెళ్లగక్కారు. ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చిన శరణు కోరి సహాయం కోసం అందించిన తమ వంతుగా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు మంచు కొండల్లో సైతం దేశం కోసం పోరాడిన వీర సైనికులు అజరామం అని కొనియాడారు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఒళ్ళు గగుర్పాటు విదంగా ఉంటుందని తెలియజేశారు పదుల సంవత్సరాలుగా సైనికులుగా పనిచేశానని నాకేమీ కొత్త కాదని ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీయడం నాకు తెలిసిన లక్ష్యమేనన్నారు ఎవరికి ఆ పదం వచ్చినా పోలీసులకు అను తెలిసిన వ్యక్తులకు సిఫారసు చేసి న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానని ఆయన ధీమా ను వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎన్ఆర్ అధ్యక్షులు మహమ్మద్ లాలా బాయ్ ఎల్లారెడ్డిపేట ప్రజాపక్షం ప్రతినిధి జగదీశ్వర్ బోయిన మహాదేవ్ ను ఆయనకు పుష్ప గుచ్చాన్ని అందించి అభినందించారు




