ప్రకటనలు

మహాత్మ గాంధీజీ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం.జిల్లా ఎస్పీ

99 Viewsజాతిపిత మహాత్మా గాంధీజి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ  ,పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ…సత్యం,అహింస సత్యాగ్రహం అనే మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధుడు గాంధీజీ అని,గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం మార్గంలో ముందుకు సాగాలని గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను […]

ప్రకటనలు

అక్టోబర్ 4 తేదీన చేనేత జోలి శాఖ ఆఫీసు వద్ద ధర్నా

94 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణం బి వై నగర్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల  సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ… పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2021 బతుకమ్మ చీరల సబ్సిడీ అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే కార్మికులకు అందించాలని,అక్టోబర్ 4వ తేదీ బుధవారం రోజున చేనేత జోలి శాఖ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి ధర్మాలు పవర్లను కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ […]

ప్రకటనలు

గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన ఆశా వర్కర్లు

120 Viewsఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 /- రూపాయలు అమలు చేయాలని పిఎఫ్ , ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని తదితర డిమాండ్లపై ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె ఈరోజుకు 8 రోజులకు చేరుతుంది ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆశా వర్కర్లు సిరిసిల్ల అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని […]

ప్రకటనలు

మహాత్మాగాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి:సిరిసిల్ల ఆర్డీఓ

104 Viewsమహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, వారి అడుగుజాడల్లో నవడమే మహహత్మునికి ఇచ్చే అసలైన నివాళి అని సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ , జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గాంధీ తన […]

ప్రకటనలు

3 న సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటిఆర్ పర్యటన

223 Viewsఈ నెల 3 వ తేదీన సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కే టి రామారావు పర్యటించనున్నారు.3 వ తేదీన మధ్యాహ్నం 03.00 గంటలకు జగుత్యాల జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుంటారు. ఆ వెంటనే ధర్మపురి నుండి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల లోని నూతన ఎస్పి భవనం వెనుకాల నిర్మించిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 03.30 గంటలకు చేరుకుంటారు. సిరిసిల్ల నుండి 05.30 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తం 2 గంటల పాటు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం..

162 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం ( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి) స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జీడి శ్రీనివాస్ కు పితృవియోగం…

209 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటబీ అర్ ఎస్ కార్యకర్త జీడి శ్రీనివాస్ తండ్రి జీడి కాశయ్య అనారోగ్యంతో రెండు రోజుల క్రితంమరణించాడు కాగా సోమవారం రోజున ఆయన నివాసానికి చిటీ కుటుంబాన్ని పరామర్శించారు టిఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆయన అన్నారు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఎ ఎంసి చైర్మన్ గుళ్లపెల్లి నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

నూతన కార్యవర్గానికి చిరు సత్కారాలు….

112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13వ వార్డు సంబంధించిన స్వర్గీయులు కీర్తిశేషులు రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షులు 26 వార్డ్ కౌన్సిలర్ ఓటారి కారి లక్ష్మీరాజ్యం కుమారుడు ఓటారి కారి దేవేందర్ మోచి సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకున్నందుకు ఆదివారం రోజున పట్టణానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓటరికరి రామచంద్రం జిల్లా అధ్యక్షులు కావా చంద్రశేఖర్,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ చిరు సత్కారం చేయడం జరిగింది. […]

ప్రకటనలు

ఎల్లారెడ్డిపేట మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా రమేష్

397 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా సిరిగాద రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని స్వర్ణకార సంఘ భవనంలో మండల స్వర్ణకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహ నిర్వహించగా  ఎల్లారెడ్డిపేట స్వర్ణకార సంఘ అధ్యక్షుడు సిరిగాధ రమేష్ చారి ఉపాధ్యక్షులు కాడర్ల శంకర్ చారి, సిరిగాద సంతోష్ చారి, శ్రీపాద లింగమూర్తి చారి, దుంపెన ప్రభాకర్ చారి, శ్రీరామోజు రవి చారి, ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి గోపాల్ చారి, […]

ప్రకటనలు

శనివారం విద్యుత్కు అంతరాయం

281 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో శనివారం రోజు 10 గంటల నుండి 3 గంటల వరకు రాజన్నపేట సబ్‌స్టేషన్ మరమ్మతులు ఉన్నందున రాజన్నపేట,అల్మాస్పూర్, ఆ సబ్‌స్టేషన్ పరిధి ఈ గ్రామాలకు విద్యుత్ అంతర్యం కలుగురని కావూన వినియోగదారులు మాతో సహకరించాలని సెస్  ఏ ఈ పృద్వి ఒక ప్రకటనలో తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com