ఐపీఎల్ టి20 లో హైదరాబాద్ జట్టు ఫైనల్ కు చేరుతుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్ఆర్ జట్టు లక్ష సాధనలో నిర్మిత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి చేసింది.
ఆదివారం నాడు హైదరాబాద్ జట్టు కేకేఆర్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
