క్రీడలు

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం !

52 Views

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం !

సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం
ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు ఎంపిపి పాండు గౌడ్,జెడ్ పి టి సి మంగమ్మ రామచంద్రం,ఎంపీటీసీ. ధనలక్ష్మి కృష్ణ, ప్యాక్స్ వైస్ చైర్మన్ కమ్మరి బాలరాజు,బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు పాములపర్తి కరుణాకర్, మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చెన్ రాజ్ కృష్ణ.. ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ క్రీడాకారులు శేఖర్, కరుణాకర్ ,జగదీష్ ,స్వామి, ప్రశాంత్, శ్రీకాంత్, కనకరాజు, శ్రీను ,సందీప్ పాండ్యా, పరమేష్ పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్