ప్రాంతీయం

భద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్..

18 Viewsభద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్ మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 భద్రాచలం పర్యటనలో రాష్ట్ర గవర్నర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి తుమ్మల తెలిపారు. మార్ట్ ఏర్పాటులో ఐ టి డి ఏ, పీవో రాహుల్ […]

ప్రాంతీయం

ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు..

85 Views  హైదరాబాద్, మార్చి  28, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కటింగులు విద్యార్హతల సర్టిఫికెట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కటింగ్లతో పాటు సంబంధిత ఎడిటర్ పత్రికకు వార్తలు […]

ప్రాంతీయం

హనుమాన్ మాన్యు సూక్త హోమం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

9 Viewsహనుమాన్ మాన్యు సూక్త హోమం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా. హనుమాన్ దీక్షలో ఉన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ వారి నివాసంలో కుటుంబ సమేతంగా హనుమాన్ మన్యు సూక్త హోమం నిర్వహించడం జరిగింది. వేద పండితులు సంతోష్ శర్మ  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హోమం కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ […]

ప్రాంతీయం

మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

5 Viewsమున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,మార్చి 28, 2026: మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు..

15 Viewsలోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.. సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.శనివారం జిల్లా కోర్టు హాల్లో జిల్లా జడ్జి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి లోక్ అదాలత్ ల ద్వారా పరిష్కరించుకోవడానికి వీలున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చెక్ […]

ప్రాంతీయం

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలి..

8 Viewsప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలి.. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్.. సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు.జిల్లా అదనపు కలెక్టర్ […]

ప్రాంతీయం

అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్,

20 Viewsఅన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 పట్టణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లోనే తన ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి […]

ప్రాంతీయం

శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత..

21 Views  శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత.. సిద్దిపేట్ మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెల్పిన వివరాల ప్రకారం.  మార్చి 28,సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిద్దిపేట ఎ.సి.పి యం. రవీందర్ రెడ్డి, హాజరు అయి సిద్దిపేట నందు గల మహీంద్రా ట్రాక్టర్ షోరూం, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం వాళ్ల సహకారంతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ […]

ప్రాంతీయం

గొల్లపల్లి వారసంత వేలం వాయిదా..

157 Views గొల్లపల్లి వారసంత వేలం వాయిదా… రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వారసంత కొరకై స్థానిక సర్పంచు కొండ రమేష్ గౌడ్ అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొన్నాల మణెమ్మ,వార్డ్ సభ్యులు, ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ […]

ప్రాంతీయం

బొప్పాపూర్ లో వారసంత వేలం వాయిదా

31 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ పంచాయతీ నందు 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వార సంత స్థానిక సర్పంచు ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి,వార్డ్ సభ్యులు ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.   పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ 9848938940tslocalvibe.com