269 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, ముస్తాబాద్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మందడి లింగం దినాకర్మకు కనమేని చక్రధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 75.కిలోలబియ్యం చేయూతనిచ్చారు. ఈకార్యక్రమం లో మెంగని మహేందర్, ఉపేంద్ర, మద్దికుంట రమేష్, పెంజర్ల కళ్యాణ్, శీలం భాను, గడ్డి రాజు,మీసా శ్రీనివాస్, అట్టల దేవయ్య, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా ఎన్నిక.. శాలువాతో సన్మానం…
177 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 7, అంబేద్కర్ యువజన (మాల) సంఘము నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మీసాస్వామి వారి కార్యవర్గాన్ని బిజెపి రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి, ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మీసాస్వామి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల పెద్దలకు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందికీ నాహృదయపూర్వక జై భీమ్ లు తెలిపారు. ప్రపంచ విశ్వమేధావి డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు కొనసాగిస్తానని […]
ప్రభుత్వ బడిలోకి పంపించండి సకల వసతులు ఉంటాయి…. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
145 Viewsఉపాధి హామీలో బడిభరోస.. ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి లక్ష్మణరావు మంగళవారం రోజున రోజు హరిదాస్ నగర్ గ్రామంలో బడి బాట కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు ఈ సందర్బంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి తల్లి దండ్రులను కోరారు అదే విదంగా తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసిఆర్ మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పిస్తున్నారని తెలిపారు […]
వృద్ధులతో హాల్లాదంగా పలకరించుకుంటూ తనవంతు సహాయం చేస్తున్న ప్రజాప్రతినిధులు…
194 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 6, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంమో హినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు …గ్రామంలో ఉన్న వృద్ధులకు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు డైలీ చాయ్ లు బిస్కెట్స్ అందించారు. ఈరోజు వృద్ధులకు బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్ టిపిన్ ఇడ్లీతో పాటు 50 రూపాయలు వృద్ధులకు తన వంతు సహాయం చేశారు. ఈ […]
ఎట్టకేలకు పూర్తయిన వరిధాన్యం ధన్యవాదాలు తెలిపిన ప్రజాప్రతినిధులు…
155 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 6, పోతుగల్ సహకార సంఘం పరిధిలోని బందనకల్ గ్రామంలోని వరిధాన్యం కోనుగోలు కేంద్రంలో ఎట్టకేలకు వడివడిగా పూర్తిచేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం అడుగులు వేసింది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొనుగోళ్లను వేగవంతం చేశారు. ముందే రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు దాదాపు మెజార్టీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సిరిసిల్ల జిల్లాలో సైతం ముస్తాబాద్ మండలంలో మొదటగా తుర్కపల్లే పూర్తి చేసకుంది. […]
జి20, ఎల్20 వేదికపై గల్ఫ్ బోర్డు ప్రస్తావన…
322 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, హైదరాబాద్, యూసుఫ్ గూడలో ఆదివారం (04.06.2023) నాడు అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత అనే అంశంపై చర్చ జరిగింది. ఈకార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిఎంఎస్ జాతీయ నాయకులు బి. సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వుమ్మన్నగారి దేవేందర్ రెడ్డితో గల్ఫ్ కార్మిక నాయకులు తోట ధర్మేందర్, స్వదేశ్ పరికిపండ్ల గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి […]
సెస్ డైరెక్టర్ చొరవతో నూతన స్తంభాన్ని అమర్చారు.
180 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో ఒక స్తంభం నుండి మరొక స్తంభం మధ్యలోవేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రమాదపు అంచున ఉన్నావని దాన్ని గమనించిన గ్రామస్తులు ప్రజా ప్రతినిధులకు తెలుపగా వాటిని సవరించి పసుపు కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి నూతన స్తంభాన్ని వేశారు. ఈకార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బిఆర్ఎస్ […]
చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ పదవ తరగతి చదువుకున్న తోటి విద్యార్థులు అందరూ కలిసి 26ఏళ్ల తర్వాత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు…
601 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1996-1997 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. 26సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని వారికి విద్య బోధలు నేర్పించిన గురువులతో కలిసి విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆయా వృత్తులలో స్థిరపడిన పూర్వవిద్యార్థులు తమగత స్మృతులను గుర్తుచేసుకుంటూ తమ […]
ప్రమాదవశాత్తు మరణించిన ఏళ్లకుల స్వామి,శాప శ్రవణ్ కుమార్ లకు టిఆర్ఎస్ సభ్యత్వం కింద రెండు లక్షల చెక్కు అందించిన ప్రతాప్ రెడ్డి.
166 Viewsగత ఆరునెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన ఏళ్ళకుల స్వామి మరియు శాప శ్రవణ్ కుమార్ కు టిఆర్ఎస్ సభ్యత్వం కింద రెండు లక్షల చెక్కు అప్పిడి సునీత వెంకటరమణరెడ్డి సమక్షంలో ప్రతాపరెడ్డి వారి కుటుంబాలకు రెండు లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రామ ఉప సర్పంచ్ కనకరాజు యాదవ్ వర్గల్ మండల్ టిఆర్ఎస్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ లతా రమేష్ గౌడ్ ,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, వర్గల్ […]
రైతు వేదికలో సంబరాలు.. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన కేసీఆర్…
304 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డిజూన్ 3 శనివారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సమీపంనుండి రైతులు ప్రజాప్రతినిధులు ట్రాక్టర్ల ద్వారా మామిడి తోరణాలతో ర్యాలీగావెళ్లి రైతువేదికలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతు వేదికలలో కేంద్రంగా చేసుకొని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగునని ముఖ్యంగా ముస్తాబాద్ మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి […]










