ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 6, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంమో హినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు …గ్రామంలో ఉన్న వృద్ధులకు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు డైలీ చాయ్ లు బిస్కెట్స్ అందించారు. ఈరోజు వృద్ధులకు బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్ టిపిన్ ఇడ్లీతో పాటు 50 రూపాయలు వృద్ధులకు తన వంతు సహాయం చేశారు. ఈ కార్యక్రమన్ని స్థాపించినరైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావుకు వృద్ధులు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, ,మోహినికుంట బి ఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నారాయనోజు సతీష్, మాజి మండలకో అప్షన్ మేంబర్ అన్వర్, మాజి ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు గూడూరి భరత్, కంచం నర్సింలు, రాజాం రాజేశం, జంపేల్లి అంజయ్య, జంపెల్లి దేవయ్య, పానాటి శ్రీనివాస్, నాంపేల్లి గౌడ్,లక్ష్మణ్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
