ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, ముస్తాబాద్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మందడి లింగం దినాకర్మకు కనమేని చక్రధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 75.కిలోలబియ్యం చేయూతనిచ్చారు. ఈకార్యక్రమం లో మెంగని మహేందర్, ఉపేంద్ర, మద్దికుంట రమేష్, పెంజర్ల కళ్యాణ్, శీలం భాను, గడ్డి రాజు,మీసా శ్రీనివాస్, అట్టల దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి 75.కిలోల బియ్యాన్ని చేయూతనందించిన చారిటబుల్ ట్రస్ట్…