Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

నిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ

418 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]

ప్రాంతీయం

జగదేవపూర్ గాంధీ నరసింహారామయ్య పంతులు 18వ వర్ధంతిని నిర్వహించిన ఏఎన్నార్ పీపుల్స్ ట్రస్ట్

124 Views  ఈరోజు జగదేవపూర్ గాంధీ మాజీ సర్పంచ్ శ్రీ నరసింహారామయ్య పంతులు 18 వ వర్ధంతి సందర్భంగా ఏఎన్నార్ పీపుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగదేవపూర్ లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ బాలేశం గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పంతులు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ జగదేవపూర్ గాంధీగా […]

ప్రాంతీయం

*మండల స్థాయిలో ఫిజికల్ సైన్స్ ఫిబ్రవరి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం.. ప్రథమ స్థానంలో ముస్తాబాద్, ద్వితీయ స్థానంలో బంధనకల్. పాల్గొనడంలో…

154 Viewsముస్తాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 14, తేది. ZPHS GIRLS MUSTHABAD (SUQSESS) పాఠశాల లో FORUM FOR PHYSICAL SCIENCE TEACHERS – TELANGANA (Physics forum) ఆధ్వర్యంలో మండల స్థాయి Physical science talent test – February 2023 నిర్వహించడం జరిగింది. ఈ Talent test లో V . Harshavardhan 9th EM ZPHS GIRLS MUSTHABAD మొదటి స్థానం E. Omkari 9th ZPHS Bandnakal ద్వితీయ స్థానం సాధించారు. […]

ప్రాంతీయం

భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ తోట ధర్మేందర్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన జిల్లా కార్మికులు…

155 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 14, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్లాలోని పలు గ్రామాల నుండి గ్రామ పంచాయితీ సపాయి కార్మికులు,  గూడ్స్ మరియు పాసింజర్ ఆటో యూనియన్లు, బీడీ కార్మికులు మరియు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ తోట […]

ప్రాంతీయం

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి… – సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.

176 Viewsవేలకి వేల రూపాయలు డబ్బులు చెల్లించి కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందలేని నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. మంగళవారం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి రిఫ్రిజిరేటర్ బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగి ఆరోగ్యవంతమైన నవ సమాజం నిర్మాణమైనప్పుడే నిజమైన […]

ప్రాంతీయం

అలీరాజ్ పేట గ్రామంలో రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్రికల్చర్ అధికారులు

144 Views జగదేవపూర్ మండలం అలిరాజ్ పేట గ్రామంలో నీలారాణి సహాయ సస్య రక్షణ కేంద్రం హైదరాబాద్ వారిచే రైతు శిక్షణ కేంద్రంలో భాగంగా మొక్క జొన్న రైతులకు లింగాకార్షక బుట్టలు, ట్రై కో గ్రామా బదనికలు ఉచితంగా పంపిణి చేశారు. కత్తెర పురుగు నివారణ కోసం చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది పిదప మొక్క జొన్న పంట క్షేత్రాన్ని సందర్శించి లింగాకర్షక బుట్టలు, ట్రై కో గ్రామ బదనికలను పెట్టడం జరిగింది. ఈ […]

ప్రాంతీయం

పాఠశాల విద్యార్థులకు బెల్టులు ఐడి కార్డులు బహుకరించిన సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్

149 Views ఇటిక్యాల ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులకు బెల్ట్ ఐడి కార్డులు అందించిన సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్సై కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి కొండపోచమ్మ డైరెక్టర్ జానకి రాములు పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్వామి యూత్ నాయకులు నరేష్ ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామంతోపాటు పాఠశాలను ప్రతినెలా సందర్శిస్తూ పాఠశాలలో […]

ప్రాంతీయం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

159 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి కలెక్టర్ ప్రశాంత్  పట్టణం చుట్టూ జరుగుతున్న నాలుగు వరుసల రింగ్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు 22కి.మి కార్లో తిరిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువు లోపు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలనీ నిర్మాణ ఏజెన్సీ ఆర్ఎన్ కన్ […]

ప్రకటనలు ప్రాంతీయం విద్య

పుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు

243 Viewsపుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో., 4ఏళ్ల కిందట పుల్వామాలో ముష్కరుల బాంబు దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు చిన్నారి విద్యార్థులు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుండి బాగా చదివి, దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల […]

ప్రాంతీయం

ప్రజాగోష బీజేపీ భరోసా రాణి రుద్రమ- కమలం నమూనా పువ్వు గీస్తూ…

198 Views    ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 13, మండలోని పోతుగల్ గ్రామంలో రాణి రుద్రమ మాట్లాడుతూ ప్రతి గడపగడపకు వెళ్లి కమలం పువ్వు గుర్తులను గుర్తుచేయాలని సమీక్ష సమావేశం చేశారు. ప్రతి బూతు లోపల ఐదు కమలం పూవుల గుర్తులు వేసి ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి వారికి భారతీయ జనతా పార్టీ గుర్తు చేయడం ప్రతి చివరి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాల గురించి తెలపడం ఎన్నెన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయాల […]