- ఇటిక్యాల ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులకు బెల్ట్ ఐడి కార్డులు అందించిన సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్సై కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి కొండపోచమ్మ డైరెక్టర్ జానకి రాములు పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్వామి యూత్ నాయకులు నరేష్ ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామంతోపాటు పాఠశాలను ప్రతినెలా సందర్శిస్తూ పాఠశాలలో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎటువంటి అవసరాలు ఉన్నా వెంటనే తీరుస్తూ పాఠశాల పై ప్రత్యేక శ్రద్ధ చూపే సర్పంచి చంద్రశేఖర్ను అభినందించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణమూర్తికి సర్పంచ్ చంద్రశేఖర్ ప్రధానోపాధ్యాయులు మాధవ రెడ్డి గారు శాల్వా కప్పి అభినందనలు తెలియజేయడం జరిగింది
