ముస్తాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 14, తేది. ZPHS GIRLS MUSTHABAD (SUQSESS) పాఠశాల లో FORUM FOR PHYSICAL SCIENCE TEACHERS – TELANGANA (Physics forum) ఆధ్వర్యంలో మండల స్థాయి Physical science talent test – February 2023 నిర్వహించడం జరిగింది. ఈ Talent test లో V . Harshavardhan 9th EM ZPHS GIRLS MUSTHABAD మొదటి స్థానం E. Omkari 9th ZPHS Bandnakal ద్వితీయ స్థానం సాధించారు. వీరు తేది. 16.2.2023 న జిల్లా స్థాయి talent test లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్ తెలుపుతూ విజేతలకు మరియు పరీక్ష నిర్వహించిన physics forum ఉపాధ్యాయుల కు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్ మాట్లాడుతూ subject forums ద్వారా నిర్వహించబడుతున్న talent test ల మూలంగ విద్యార్థులలో పాఠ్యాంశాల పట్ల అవగాహన, ఆసక్తి మరియు పోటీతత్వం వ్రుద్ది చెందుతాయని ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతేని అవసరమని తెలిపారు. ఈకార్యక్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, రాజ్ మహ్మద్, వేణు, మనోహర్ , ఆనందం, వెంకటగోపాలాచారి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
