106 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ… పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రిరెండు రోజున క్రితం తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతోఅన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి. బుధవారం అన్నచెల్లెలకు 5000 రూపాయలు నగదు అందించిన పెద్దూరి తిరుపతి. […]
ప్రాంతీయం
సీఎం సహాయనిది చెక్కులు నిరుపేదలుకు వరంలాంటిది….
278 Views ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 27, గ్రామంలో నిరుపేద కుటుంబం 1.మారిఎల్లవ్వ 50.వేలు, 2. సోము బాబాయ్ 35.వేలు, 3.పల్లపు సుగుణ19.వేలు రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను బనుక నాగరాజు యాదవ్ గామశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్ పడిగేఆంజనేయులు, గున్నాల రాజు,బొమ్మన ఆంజనేయులు, బూస మల్లేష్, కొప్పు లక్ష్మణ్, కరెడ్ల యాదగిరి రెడ్డి, పోగుల వెంకటరెడ్డి ,బత్తుల సాయికుమార్, పడిగే లక్ష్మినర్స్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]
కానరాని చెత్తకుండీలు. డ్రెయినేజీ వ్యవస్థలో దోమలకు నిలయాలుగా మురుగునీటి కాలువలు. చెత్తాచెదారంతో మురికి కాలువలు…
325 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27 చికోడు గ్రామంలో అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. నివాస ముంటున్న చెత్తకుండీలు ఎక్కడ కానీ కన్పించవు. దీనికి తోడు డ్రెయినేజీ వ్యవస్థ మురుగనీటి కాలువలన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి దోమలకు నిలయాలుగా మారాయి. ఫలితంగా ప్రజలు సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో స్వచ్ఛభారత్ మొదటిగా చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రతి పల్లెనూ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచి రోగాలులేని సుభిక్ష రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆశయాలకు […]
50 కిలోల బియ్యాన్ని లగిసెట్ శ్రీనివాస్ చేయూత…
357 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27, చీకోడు గ్రామంలోని వడ్డెర కాలనీలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పల్లపు నరసవ్వ గారి కుటుంబానికి తనవంతు సహాయంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిసెట్టి సీను ఆదేశం మేరకు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాదనరేష్ గారి ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు ఉరాడీ రాజు యాదవ్, 6వార్డ్ మెంబర్ మరియు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ […]
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు… నూతన వాలంటీర్ గా స్రవంతిని నియామకం….
293 Viewsప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ఆంగ్లములో విద్యా బోధన ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక […]
టెక్స్టైల్ పార్కులో కుదిరిన కూలి ఒప్పందం
149 Views టెక్స్ టైల్ పార్క్ లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 2023 సం!! బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికుల కూలి పెంపు విషయంపై మంగళవారం టెక్స్ టైల్ పార్క్ యజమానుల సంఘం నాయకులు , సిఐటియు టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకుల మధ్య కూలి చర్చలు టెక్స్ టైల్ పార్క్ లోని ఆఫీసులో జరగాలి ఈ చర్చలలో ప్రస్తుతం మీటర్ కు 3 […]
సిరిసిల్ల ప్యాక్స్ వైస్ చైర్మన్ ఔదార్యం
111 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ…కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నిన్నటి రోజున తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చిన సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. నిరుపేద కుటుంబానికి చెందిన వారైనందున వారి తల్లి దహన సంస్కారాలకు కూడా చిల్లీ గవ్వ చేతిలో […]
వృద్ధాశ్రమంలోఘనంగా జన్మదిన వేడుకలు మహాన్నదానం…
294 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 26 హెచ్ పి పెట్రోల్ బంక్ లో జాబ్ నిర్వహిస్తున్న మొఱ్ఱైపల్లి చెందిన బద్దిపడిగె అనూష-అంజిరెడ్డి దంపతుల తనయుడి పజన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా గభీరావుపేటలొని వృద్ధాశ్రమంలోనికి వెళ్లి తనవంతు సహాయంగా వృద్ధులకు అన్నదానంచేశారు. ఈసందర్భంగా బద్దిపడిగే అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో మరియు అనాధాశ్రమం జరుపు కోవడం చాలా ఆనందదాయకంగా ఉంటుందన్నారు. అన్నిదానాల్లో కన్నా అన్నదానం సంతోషాన్నిస్తుందని ఏదానంచేసిన ఇంకా కావాలనిపిస్తుందని అంటారే తప్ప […]
ఏబీవీపీబందుకు సహకరించిన ప్రభుత్వ పాఠశాలలు…
186 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26,రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బందు పిలుపుతో అందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్దికాలం గడిచినా కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలుపలికి వారిహామీలను అమలు చేయకుండా […]
పాడికౌశిక్ రెడ్డి ఫ్లెక్సీఫోటోకు చెప్పులదండవేసి పాడెతో దహనం ముదిరాజులు…
134 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26, మండల కేంద్రంలో నేడు ముదిరాజ్ కులస్థులు ధర్నాచేశారు. ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులస్థులను కించపరుస్థూ అసభ్యకర పదజాలతో దుర్భాషలాడి కౌశిక రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని ముదిరాజ్ కులపెద్దలు పెద్దఎత్తున హాజరై ప్రధానచౌరస్తా కూడలిలో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డికి ఫ్లెక్సీఫోటోకు పాడెను కట్టి ప్రధాన రహరహదారి వెంబడి డప్పు సప్పులతో చెప్పులదండతో ఫ్లెక్సీఫోటో తీసుకెళ్లి దింపుడుకాలంచేసి పిట్టకు […]










