
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ… పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రిరెండు రోజున క్రితం తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతోఅన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి. బుధవారం అన్నచెల్లెలకు 5000 రూపాయలు నగదు అందించిన పెద్దూరి తిరుపతి. మీకు ఏ అవసరమొచ్చిన మంత్రి కేటిఆర్ దృష్టి కి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనిఅద్దె ఇంట్లో ఉంటుంనందున డబుల్ బెడ్ రూం మంజూరు కు మంత్రి దృష్టి కి తీసుకువెల్లి మంజూరు చేయిస్తామని మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గజభీంకార్ రాజన్న భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ రెడ్డి పర్శరాములు,మ్యాన నాగరాజు,జొర్రీగల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.




