ప్రాంతీయం

50 కిలోల బియ్యాన్ని లగిసెట్ శ్రీనివాస్ చేయూత…

350 Views
   ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27, చీకోడు గ్రామంలోని వడ్డెర కాలనీలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పల్లపు నరసవ్వ గారి కుటుంబానికి తనవంతు సహాయంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిసెట్టి సీను ఆదేశం మేరకు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాదనరేష్ గారి ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు ఉరాడీ రాజు యాదవ్,  6వార్డ్ మెంబర్ మరియు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ , పల్లప్ కుంటయ్య సురేష్ పాపయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *