ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 27, గ్రామంలో నిరుపేద కుటుంబం 1.మారిఎల్లవ్వ 50.వేలు, 2. సోము బాబాయ్ 35.వేలు, 3.పల్లపు సుగుణ19.వేలు రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను బనుక నాగరాజు యాదవ్ గామశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్ పడిగేఆంజనేయులు, గున్నాల రాజు,బొమ్మన ఆంజనేయులు, బూస మల్లేష్, కొప్పు లక్ష్మణ్, కరెడ్ల యాదగిరి రెడ్డి, పోగుల వెంకటరెడ్డి ,బత్తుల సాయికుమార్, పడిగే లక్ష్మినర్స్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధి పొందిన వారు సీఎం కేసీఆర్ కేటిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.




