104 Viewsఫామ్ ల్యాండ్ ముసుగులో అక్రమ వెంచర్లు ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 27 మంచిర్యాల జిల్లా నగర పరిసరాల్లో ఇతరపట్టణ మరియు మండల పరిసర ప్రాంతాలలో ఫామ్ ల్యాండ్ పేరిట అక్రమ వెంచర్లు విస్తరిస్తున్నారు.డీటీసీపీ (డీటీసీపీ ) అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించి ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిబంధనలను ధిక్కరిస్తూ, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను మభ్యపెట్టి కేటుగాళ్లు భారీగా లాభాలను […]
ప్రాంతీయం
విద్యుత్ షాక్ తో కూలి మృతి…
136 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వట్టెల నర్సయ్యకు చెందిన తన వ్యవసాయ బావిలో గత నాలుగైదు రోజుల నుండి ముస్తాబాద్ గ్రామానికి చెందిన వడ్డెర రాజులు క్రేన్ సహాయంతో మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఒల్లెపు దేవేందర్ తండ్రి రాములు సుమారుగా 35. సం అతను నీళ్లలోనే ఉండి విద్యుత్ మోటార్ సహాయంతో నీళ్లను బయట పంపిస్తామని మోటార్ యొక్క స్విచ్ ఆన్ చేయగా మోటర్ బాడీ తో సహా విద్యుత్ […]
శక్తి కేంద్రం ఇన్చార్జి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులకు సన్మానం…
135 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిది): రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపీని కలిసి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన పోతుగల్ గ్రామానికి చెందిన బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జి, చీకోటి మహేష్, బూతు కమిటీల అధ్యక్షులు నేడు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిని మార్యాదపూర్వకంగా కలిసి, మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా వారిని శాలువాతో సత్కరించి, సన్మానం చేశారు. Telugu News 24/7tslocalvibe.com
ఎండుతున్న వరిపొలాలు మండుతున్న రైతు కడుపులు.. చెరువు నింపాలని వేడుకోలు…
274 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా ఎవరు పట్టించుకోరా.. బంధనకల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించే వారేరని రైతులం తెచ్చినప్పులు ఎలా తీర్చాలంటున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలుపడి లక్షలు వెచ్చించి పంటలుసాగు చేస్తున్నామని తీరా పంటచేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం దేవుడెరుగు గాని.. వంటలు ఎండాక […]
మృతుని రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కును అందించిన అధికారులు…
154 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 25 (24/7న్యూస్ ప్రతినిది); ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామ నివాసి అయిన జెల్ల దేవయ్య అనేరైతు అప్పులు అధికమవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అతని భార్యకు స్థానిక మండల అధికారులు1,లక్ష రూపాయలగల మంజూరు చేసిన చెక్కును వారి నివాసంలో అందించారు. Telugu News 24/7tslocalvibe.com
రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..
166 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]
అధికారులకు సూచనలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే
96 Viewsమంచిర్యాల జిల్లా. మహాశివరాత్రికి సంబంధించి అధికారులతో సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ రావు. మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నది తీరంలో కొనసాగే జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆసౌకార్యాలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సూచించారు. గోదావరి నది తీరాన ఆచరించే స్నాన ఘట్టాలను ఆయన పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ […]
బెల్లంపల్లి, కన్నాల గ్రామపంచాయతీ లో కార్యకర్తల సమావేశం
82 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. భక్తుల సౌకర్యార్థం బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు నూతనంగా వేయడం తో ఆ రోడ్డును పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ ప్రజల కోరిక మేరకు ప్రేమతో అభివృద్ది కి కృషి చేస్తా. బెల్లంపల్లి అభివృద్ది పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించాం.కాంగ్రెస్ […]










