ప్రాంతీయం

మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది

236 Views.మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వరకు మండల్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుపున గ్రామ సర్పంచిగా గెలిచిన వారిలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది. ఇందులో […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్ష

157 Viewsసిద్దిపేట పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల పై సుడా చైర్మన్ రవిందర్ రెడ్డితో కలిసి సిద్దిపేట సుడా కార్యలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మునిసిపల్, సుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.  పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పొన్నాల జంక్షన్ వరకు మరియు అంబేద్కర్ చౌరస్తా నుండి […]

ప్రాంతీయం

విద్యార్థులు పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని మర్కుక్ సర్పంచ్అచ్చగారి భాస్కర్ సూచించారు

183 Viewsవిద్యార్థులు పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని మర్కుక్ సర్పంచ్ అచ్చగారి భాస్కర్ సూచించారు. శనివారం మర్కుక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, సదుర ప్రాంతాలనుండి వస్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యంలో‌ ఇబ్బందులు కలకుండా తమ స్వంత ఖర్చులతో ఆటోలను ఏర్పాటు చేస్తామని హమీనిచ్చారు.విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ భాస్కర్ పోటో ఉన్న కప్పు మెమోటోను […]

ప్రాంతీయం

గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావుకు వినతి: సర్పంచ్ లావణ్య మల్లేశం

131 Views  జగదేవపూర్ మండలంలోని ఆనంతసాగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలనీ కోరుతూ శనివారం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి లతో కలిసి హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు కి సర్పంచ్ లావణ్య మల్లేశం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలపై హరీష్ రావును కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజురు చేయాలనీ కోరామన్నారు. […]

ప్రాంతీయం

సౌడలమ్మ బోనాల ఉత్సాహాలలో పాల్గొన్న కత్తి కార్తిక

159 Viewsమిరుదోడ్డి మండలం పెద్ద చేప్యాల గ్రామంలో దుబ్బాక నియోజకవర్గం కత్తి కార్తీక గౌడ్ చౌడలమ్మ దేవాలయం బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త దేవిరెడ్డి (బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక), జగ్గా స్వామి (కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు), కన్నారెడ్డి, (యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు), భూపాల్ గౌడ్, ఎం. డి. ఎదులు (మైనారిటీ సెల్ అధ్యక్షుడు) జ్యోగారి భాస్కర్, యాదగిరి, ఎర్రోళ్ల రాజు, ఐరేని సాయి తేజ గౌడ్, గ్రామ ఆలయ కమిటీ […]

ప్రాంతీయం

మండల కేంద్రంలో 518 పరీక్ష ప్యాడ్లను అందించిన నవాజ్…

369 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 31, ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టిఆర్ఎస్వి/టిఆర్ఎస్వి ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు నవాజ్ నేతృత్వంలో మండల వ్యాప్తంగా పదవ తర్గతి పరీక్షలు రాసే 518 విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లులను పంపిణి చేసిన నవాజ్.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌతమ్ రావు, ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు రాధా కిషన్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

జన్మదినం పురస్కరించుకొని 40, సైకిళ్లను విద్యార్థులకు బహుమతిగా అందిన…

155 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి31, పోతుగల్ గ్రామం వాస్తవ్యులు పూర్ణచందర్ రావు జన్మదిన సందర్భంగా బంధనకల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 40, సైకిళ్లు పంపిణీ చేశారు. సభ వేదికపై ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్క విద్యార్థులు తల్లి, తండ్రి గురువులను తోటి విద్యార్థీని విద్యార్థులను పరస్పర గౌరవించడం నేర్చుకోవాలని మంచిగా చదువుకొని ఉత్తీర్ణులై ప్రయోజకులై ఉన్నత స్థాయికి ఎదగాలని వారన్నారు. బంధనకల్ పాఠశాలలో విద్యను అభ్యసించే […]

ప్రాంతీయం విద్య

గడిచిన కాలం… విడిచిన జ్ఞాపకాలు.. విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు….

365 Viewsఎల్లారెడ్డిపేట లో ఆత్మీయ వీడ్కోలు మండల కేంద్రంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రీయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు ప్రభుత్వ కేంద్ర ప్రాథమిక పాఠశాల*సిపిఎస్ స్కూల్ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లో ఐదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు ఉపాధ్యాయులు బాల బాలికలు ఉత్సాహంగా ఆటలతోపాటు నాట్యము చేస్తూ అందరిని అలరించారు అనంతరం విద్యార్థులకు సాగనంపారు ఇలాంటి ఉత్సవాలు మళ్లీ జరుపుకోవాలని విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా రాణించాలని కార్య […]

ప్రాంతీయం

గిరిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా ఆపుతున్న ఆదిపత్య కులాలు

235 Viewsగిరిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా ఆపుతున్న ఆదిపత్య కులాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం లో అంబేద్కర్ కు తీవ్రమైన అవమానం గిరిపల్లి గ్రామం లో గజ్వేల్ మండలం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా ఆపుతున్న ఆధిపత్య కులాలు ఈ గొడవకు నాయకత్వం వహిస్తున్న గ్రామ సర్పంచ్ & గ్రామ కార్యదర్శి వాస్తవాలు తెలుసుకోకుండా విగ్రహాన్ని పెట్టడానికి తీసిన గుంతను పూడ్చివేసిన పోలీసులు గత సంవత్సరం అదే స్థలంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో […]

ప్రాంతీయం

ఎమ్మెల్సీ నవీన్ ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచం అందించిన మార్కుక్ మండల బీ సీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య

158 Viewsఎమ్మెల్సీ నవీన్ ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచం అందించిన మార్కుక్ మండల బీ సీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నవీన్ ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచం అందించి శుభాకాంక్షలు తెలిపిన సేవ రత్న అవార్డు గ్రహీత మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ మరియు.కొండల్ రావు హైదరాబాద్ వ్యాపరవెత ఇనకొండ చంద్రరెడ్డి వర్గల్ మండల్ PACS డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దెవెందర్ రెడ్డి కొట్టాల మహేష్ […]