మిరుదోడ్డి మండలం పెద్ద చేప్యాల గ్రామంలో దుబ్బాక నియోజకవర్గం కత్తి కార్తీక గౌడ్ చౌడలమ్మ దేవాలయం బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త దేవిరెడ్డి (బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక), జగ్గా స్వామి (కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు), కన్నారెడ్డి, (యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు), భూపాల్ గౌడ్, ఎం. డి. ఎదులు (మైనారిటీ సెల్ అధ్యక్షుడు) జ్యోగారి భాస్కర్, యాదగిరి, ఎర్రోళ్ల రాజు, ఐరేని సాయి తేజ గౌడ్, గ్రామ ఆలయ కమిటీ సభ్యులు గొల్ల కనకయ్య, గొల్ల యాదగిరి, దండబోయిన యాదగిరి, మలకొల్ల మల్లేష్, పయ్యావుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
