ఎమ్మెల్సీ నవీన్ ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచం అందించిన మార్కుక్ మండల బీ సీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నవీన్ ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచం అందించి శుభాకాంక్షలు తెలిపిన సేవ రత్న అవార్డు గ్రహీత మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ మరియు.కొండల్ రావు హైదరాబాద్ వ్యాపరవెత ఇనకొండ చంద్రరెడ్డి వర్గల్ మండల్ PACS డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దెవెందర్ రెడ్డి కొట్టాల మహేష్ పాల్గొన్నారు
