.మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వరకు మండల్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుపున గ్రామ సర్పంచిగా గెలిచిన వారిలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది. ఇందులో భాగంగా పాములపర్తి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయితీ వాలంటరీలను సన్మానించిన సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు ఆంక్షరెడ్డి మరియు మార్కుక్ మండల0 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది
