ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 31, ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టిఆర్ఎస్వి/టిఆర్ఎస్వి ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు నవాజ్ నేతృత్వంలో మండల వ్యాప్తంగా పదవ తర్గతి పరీక్షలు రాసే 518 విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లులను పంపిణి చేసిన నవాజ్.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌతమ్ రావు, ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు రాధా కిషన్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
