ఎల్లారెడ్డిపేట లో ఆత్మీయ వీడ్కోలు
మండల కేంద్రంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రీయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు ప్రభుత్వ కేంద్ర ప్రాథమిక పాఠశాల*సిపిఎస్ స్కూల్ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లో ఐదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు ఉపాధ్యాయులు బాల బాలికలు ఉత్సాహంగా ఆటలతోపాటు నాట్యము చేస్తూ అందరిని అలరించారు అనంతరం విద్యార్థులకు సాగనంపారు ఇలాంటి ఉత్సవాలు మళ్లీ జరుపుకోవాలని విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా రాణించాలని కార్య చరణ ఒక లక్ష్యంతో విద్యార్థులు ఎదగాలని టీచర్లు విద్యార్థులకు సూచించారు ఎల్లారెడ్డిపేట గ్రామం నుంచి ఆణిముత్యాలు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని అన్నారు అన్ని రంగంలో ముందుండాలని ప్రధాన ఉపాధ్యాయుడు కుబేర స్వామి దబ్బెడ హన్మాండ్లు,ప్రధానోపాధ్యాయులు టీచర్ శోభ రాణి ఉదయలక్ష్మి ఆంజనేయులు సుజాత అర్చన రాములు శ్రీనివాసరాజు జై శ్రీ ఇంద్ర దేవి త్రివేణి రాజమౌళి మధుసూదన్ రాచర్ల వెంకన్న కృష్ణ హరి స్వామి ఆరాధన అరుంధతి తోటి టీచర్లు పిల్లలను మర్యాదపూర్వకంగా సాగరంపారు ఎల్లారెడ్డిపేటలో పాఠశాల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి.. దీనిలో భాగంగా ఐదవ తరగతి విద్యా దార్థులకు వీడ్కోలు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు




