140 Viewsఆంగ్ల విద్యాభివృద్ధికి మంకు పట్టు
ప్రాంతీయం
చందాపూర్ లో ఇఫ్తార్ విందు
130 Viewsతొగుట: మండలంలోని చందాపూర్ లో శుక్రవారం రాత్రి సర్పంచ్ బొడ్డు నర్సింలు ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదర, సోదరీమణులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇప్తార్ విందులో పాల్గొని ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వారికి అల్లా ఆశీస్సులు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు.. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సెట్టి మల్లేశం, ఉప సర్పంచ్ చంద్రం, నాయకులు సుభాష్,అనిల్,చందా సత్తయ్య.మాజీ […]
మక్త మాసన్ పల్లి అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం జరిపించారు
170 Viewsమక్త మాసన్ పల్లి అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం జరిపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మక్తమాసం పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం అన్నప్రాసన జరిపించారు అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ రజిత వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యకర్త భాగ్యలక్ష్మి కస్తూరి ఆశ శోభారాణి కమల మినీ అంగన్వాడి కార్యకర్త మమత ఆయా వరలక్ష్మి అందరూ తల్లులు తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతోనే ఉండాలి వొచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం ఖాయం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
166 Viewsతొగుట: దేశంలోనే నేడు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. మండలంలోని ఎల్లారెడ్డిపేట, ఘనపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు తెలంగాణ ప్రజలు కన్న కలలను సాకారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికె దక్కుతుందన్నారు ..తెలంగాణ సాధించుకునే వరకు అభివృద్ధి సంక్షేమంలో మనం […]
హనుమాన్ జయంతి సందర్భముగా శోభా యాత్రను నిర్వహించిన గ్రామస్థులు
133 Views జగదేవపూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ శోభయాత్ర లో పాల్గొన్న ఎంపీపీ బాలేశం గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాజు,సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి,స్థానిక అధ్యక్షుడు నాగరాజు,సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,మండల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
దోస్త్ యూత్ ఆర్థిక సహాయం
226 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన దేవవ్వ అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి దోస్త్ యూత్ తరఫున ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ ,శ్యామ్,విజయ్, కిరణ్,రవి,భగత్, సందీప్ మోషీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.< Telugu News 24/7tslocalvibe.com
చేబర్తి లో బలగం చిత్రం ప్రదర్శన
145 Viewsచేబర్తి లో బలగం చిత్రం ప్రదర్శన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బుదవారం రాత్రి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ స్వామి, పాలక వర్గం, సీనియర్ నాయకులు పోయిల కనకయ్య సౌజన్యంతో, గ్రామస్తుల అధ్వర్యంలో బిగ్ స్రీన్ ఏర్పాటు చేసి బలగం చిత్రం ప్రదర్శించారు మానవ సంబంధాలకు ప్రతిరూపం బలగం చిత్రం చూసి కన్నీటి పర్యంతమయ్యారు, గ్రామ పంచాయితి ఆవరణలో ప్రదర్శించిన బలగం చిత్రం అందరి […]
బంధాల స్మృతులు బయటపడుతున్నాయి బలగం సినిమాతో….
147 Viewsవర్గల్ మండల్ నెమటూర్ గ్రామంలో నెంటూర్ గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు తెలియునది ఏమనగా ఈ రోజు మా అమ్మ కీ. శే లు శ్రీమతి శ్రీ గౌరయ్య లక్ష్మీ సత్యనారాయణ గౌడ్ పరమపదించి ఈ రోజుతో మొదటి సంవత్సరికం అవుతుంది. ఇందుమూలంగా పోయిన వారి మధురస్మృతులను. వారితో గడిపిన క్షణాలను ‘బలగం ‘సినిమా ప్రదర్శనద్వారా అవకాశం వచ్చింది. తెలంగాణ సంప్రదాయా లు, బంధుత్వాలు. చనిపోయిన తర్వాత నిర్వహించే కర్మ కాండలు చాలా చక్కగా ‘బలగం ‘సినిమా […]
వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బలగం సినిమా.
966 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బలగం సినిమా గ్రామ ప్రజలకు చూపించడం జరుగుతుంది. ఈ సినిమాని సాయంత్రం ఏడున్నర గంటలకు మొదలుపెట్టారు. బంధాలు బంధుత్వాలు, మానవత్వాలు మంచితనాలు, మన రక్తంలో ఉంటాయి కదా, ఆ సంగతి మర్చిపోయారు జనాలు, సినిమాలు చూసి బంధాలు పెంచుకునే స్థాయికి దిగజారి పోయాం మనం. కానీ దేనికదే చెప్పుకోవాలి సినిమా బాగుందట. పోనీలే సినిమా వల్ల బంధుత్వాలు పెరుగుతాయి అంటే మంచిదేగా. ముందు ముందు మనుషుల జీవితాల్లో ఇలాంటి […]
నిరుపేదల కన్నీరు తుడవడమే కర్తవ్యం
237 Viewsనిరుపేదలకు ఆపద వస్తే నేనున్నానంటూ వారి కళ్ళలో వచ్చే కన్నీటిని తుడవడమే మా ప్రథమ కర్తవ్యమని, పేద ప్రజలకు సేవ చేయడంలో వెనుకాడమని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం సుల్తాన- ఉమర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం అదే గ్రామానికి చెందిన […]










