మక్త మాసన్ పల్లి అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం జరిపించారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మక్తమాసం పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం అన్నప్రాసన జరిపించారు అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ రజిత వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యకర్త భాగ్యలక్ష్మి కస్తూరి ఆశ శోభారాణి కమల మినీ అంగన్వాడి కార్యకర్త మమత ఆయా వరలక్ష్మి అందరూ తల్లులు తదితరులు పాల్గొన్నారు





