
జగదేవపూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ శోభయాత్ర లో పాల్గొన్న ఎంపీపీ బాలేశం గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాజు,సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి,స్థానిక అధ్యక్షుడు నాగరాజు,సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,మండల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.




