63 Viewsమంచిర్యాల జిల్లా. స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసీసీ పిలుపు మేరకు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాల్లో 8వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నాయకులతో కలిసి చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ పాదయాత్రలో కోఆర్డినేటర్, నాయకులు , […]
297 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరీంనగర్ కు చెందిన నెంబర్ టీఎస్ 08 యుఎఫ్1869 గలది లారీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఇసుక తరలిస్తుండగా ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వెళ్లి లారీని తనిఖీచేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని, అట్టి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ ఇసుకకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు. No Slide […]
79 Viewsమర్కుక్ ,ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయానిధి నుండి హర్హులైన లబ్ధిదారులు తాడూరు వెంకటేష్ గౌడ్ కు 60000 అదేవిధంగా దుబ్బాసి మల్లేష్ కు 54000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉపసర్పంచ్ పద్మనర్శింలు, క్రాంతికుమార్, సుధాకర్ గౌడ్ ,లక్ష్మణ్, మల్లేష్ ,స్వామి, యాదగిరి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. No […]