చేబర్తి లో బలగం చిత్రం ప్రదర్శన
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బుదవారం రాత్రి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ స్వామి, పాలక వర్గం, సీనియర్ నాయకులు పోయిల కనకయ్య సౌజన్యంతో, గ్రామస్తుల అధ్వర్యంలో బిగ్ స్రీన్ ఏర్పాటు చేసి బలగం చిత్రం ప్రదర్శించారు మానవ సంబంధాలకు ప్రతిరూపం బలగం చిత్రం చూసి కన్నీటి పర్యంతమయ్యారు, గ్రామ పంచాయితి ఆవరణలో ప్రదర్శించిన బలగం చిత్రం అందరి హృదయాలను ఆకట్టుకుంది
